PAGE 17

Telugu Photos Gallery

ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్లు సీఎస్కే, ఎంఐ, కేకేఆర్​. చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబై ఇండియన్స్​ తలో 5సార్లు కప్​ కొట్టాయి. ఆ తర్వాత కోల్​కతా నైట్​ రైడర్స్​ 3సార్లు ట్రోఫీని దక్కించుకుంది. కానీ ఈ ఐపీఎల్​ 2026లో మాత్రం సీన్​ రివర్స్​ అయ్యింది!

IPL 2026 Table : ఎక్కువసార్లు ట్రోఫీ గెలిచిన జట్లు.. ఇప్పుడు టేబుల్​ బాటమ్​లో!

Published 182d ago

. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే… మరో వారం రోజుల పాటు క్రీడకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా  మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది.

TG SSC Results 2026 : టెన్త్ ఫలితాలపై కొత్త అప్డేట్ - రిజల్ట్స్ ఎప్పుడంటే..?

Published 182d ago

ఆర్సీబీ అదరగొట్టింది. ఆదివారం (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ ముంబయి ఇండియన్స్ పై 18 రన్స్ తేడాతో గెలిచింది.

MI vs RCB: ఫొటోల్లో మ్యాచ్.. రోహిత్ రిటైర్డ్ హర్ట్.. ముంబయిపై ఆర్సీబీ విక్టరీ

Published 182d ago

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీస్ - నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ప్రస్తుతం టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు ఇక్కడ చూడండి.

Netflix Top 10 Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్..

Published 183d ago

తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తుండటంతో… తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు ఉంటున్నాయి.

Telangana Ration Shops : రేషన్ షాపుల వద్ద బారులు - ఈనెలాఖరు వరకు పంపిణీ..!

Published 183d ago

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతి వారం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. కానీ కొన్ని మాత్రమే వ్యూయర్స్ సంఖ్య, బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తాయి. ఈరోజు మనం నెట్‌ఫ్లిక్స్ కు లాభాల పంట పండించిన 7 షోల గురించి తెలుసుకుందాం. మీరు నెట్‌ఫ్లిక్స్ లో ఈ 7 షోలు చూడకపోతే, తప్పకుండా చూడాలి.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌పై కాసుల వర్షం కురిపించిన టాప్ 7 హిట్ షోలు ఇవే..

Published 183d ago

మీకు షార్క్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే.. ఈ టాప్ 7 మూవీస్ లిస్ట్ మీకోసమే. మీరు ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో ఈ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ వరకు అన్నీ ఉన్నాయి.

OTT Thriller: సీన్ సీన్‌కు స‌స్పెన్స్‌.. ఓటీటీలో అద‌ర‌గొట్టే షార్క్ థ్రిల్లర్లు

Published 183d ago

శనివారం డీసీపై గెలిచి ఐపీఎల్​ 2026లో ఖాతా ఓపెన్​ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్​. ఏప్రిల్ 14న కేకేఆర్​తో తలపడనుంది. ఆ మ్యాచ్​కి ధోనీ అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి

MS Dhoni : ఎంఎస్​ ధోనీ ఎక్కడ? ఎప్పుడు ఆడతాడు? సీఎస్కే కెప్టెన్​ బిగ్​ అప్డేట్..

Published 183d ago

హాట్ పోజులతో బోల్డ్ బ్యూటీ విష్ణు ప్రియ భీమినేని మరోసారి చెలరేగిపోయింది. లైట్ కింద అందాలు ఆరబోసింది.

Vishnupriya: ఏదీ శాశ్వతం కాదంటున్న విష్ణు ప్రియ.. లైట్ కింద అందాల ఆరబోత.. ఫొటోలు

Published 184d ago

శని జయంతి శనివారం నాడు రావడం, అదే రోజున అమావాస్య తిథి కూడా ఉండటంతో దీనిని 'శనిశ్చరి అమావాస్య'గా పిలుస్తారు. 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఇటువంటి శుభ సంయోగం కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాన్ని, కెరీర్‌లో ఊహించని విజయాలను అందించనుంది.

మారిపోనున్న ఈ 5 రాశుల జాతకం- అపారమైన ధన లాభం, ఊహించని విజయాలు- 13 ఏళ్లకు ఇలా!

Published 184d ago

వేసవి కాలం ప్రారంభం కాగానే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. శీతాకాలంలో మనకు ఉపయోగపడే కొన్ని మసాలాలు వేసవిలో మన శరీరానికి హానికరంగా మారవచ్చు.

Summer Health Tips : ఆరోగ్యంగా ఉండటానికి వేసవిలో ఈ మసాలాలను తినడం తగ్గించండి

Published 184d ago

ఇక ఈ విజయ్​ సేల్స్​ యాపిల్​ డేస్​లో ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,24,190 (బ్యాంకు ఆఫర్ కలిపి)గా ఉది. కాగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 1,38,390 వద్ద ప్రారంభమవుతోంది. యాపిల్ నుంచి వచ్చిన సన్నని, తేలికపాటి మోడల్ ఐఫోన్ ఎయిర్ ఇప్పుడు రూ. 90,990 కే సొంతం చేసుకోవచ్చు.

iPhone 17 offers : ఇక్కడ ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ తగ్గింపు- త్వరపడండి..

Published 184d ago

ఏప్రిల్ 11న బుధుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో శని ఇప్పటికే ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత సంభవించిన ఈ అరుదైన గ్రహ సంయోగం జ్యోతిష్యపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో శని క్రమశిక్షణ, సవాళ్లు, కర్మలకు అధిపతి కాగా.. బుధుడు సంభాషణ, తెలివితేటలు, వ్యాపారానికి అధిపతి. శని, బుధ గ్రహాల కలయిక వ్యాపారం, సమాచార ప్రసారం, ఆర్థికం వంటి పలు రంగాలపై ప్రభావం చూపుతుంది.

శని-బుధ గ్రహాలు మీనరాశిలో కలవడంతో ఈ రాశులవారికి డబుల్ జాక్‌పాట్, పనుల్లో విజయం!

Published 184d ago

ఇండియన్ సినిమా చరిత్రలో రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న డైరెక్టర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

1000 Crores Directors: ఈ డైరెక్టర్లు రూ.1000 కోట్ల వీరులు.. సౌత్ డైరెక్టర్ల హవా

Published 185d ago

చీరలో అచ్చ తెలుగు మహిళగా మెరిసిపోయింది యాంకర్ స్రవంతి చొక్కారపు. ఇన్ స్టాలో ఆమె ఈ పిక్స్  లేటెస్ట్ గా షేర్ చేసింది.

Anchor Sravanthi: భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంట‌దా-చీర‌లో క్యూట్‌గా యాంకర్ స్రవంతి

Published 185d ago

అడివి శేష్​, మృణాల్​ ఠాకూర్​ నటించిన డెకాయిట్​ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్​బస్టర్​ హిట్​ 2 తర్వాత శేష్​ నటించిన ఈ సినిమాకు మంచి బజ్​ ఉంది. ఈ డెకాయిట్​ అమెజాన్​ ప్రైమ్​లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమా రివ్యూని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Dacoit : అడివి శేష్ ఉంటే బొమ్మ బ్లాక్​బస్టరే! ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి..

Published 185d ago

ఫలితాల ప్రాసెస్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా శనివారం(ఏప్రిల్ 11) నాటికి పూర్తి చేయనున్నారు. ఆపై సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

TG Inter Results : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్ ..?

Published 185d ago

Richest Actress:  దక్షిణాదిలో చాలా మంది అగ్ర నటీమణులు సినిమాల ద్వారా పేరు మాత్రమే కాదు చాలా డబ్బు కూడా సంపాదించారు. మరి వాళ్లలో అత్యంత ధనవంతులైన టాప్ 10 హీరోయిన్లు ఎవరో చూడండి.

Richest Actress: నయనతారే టాప్.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనిక హీరోయిన్లు

Published 186d ago

తెలంగామలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే… వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది.

TG TET 2026 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - త్వరలోనే టెట్ నోటిఫికేషన్...!

Published 186d ago

వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను ఒక పవిత్రమైన మూలగా పరిగణిస్తారు. ఈ మూలలో పాత చెప్పులు, బరువైన వస్తువులు, పగిలిన పాత్రలు లేదా చెత్తను ఉంచకూడదు. ఇక్కడ మురికి ఉంటే, ఇంట్లోకి తీవ్రమైన ప్రతికూలత ప్రవేశిస్తుంది. దీనివల్ల పిల్లలతో సమస్యలు, తీవ్రమైన ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. ఈ మూలను ఎల్లప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి. ఈశాన్య మూలకు ఇంట్లోని చెత్తను ఊడవకూడదు.

ఇంట్లోని ఏ మూలకు చెత్తను ఊడవకూడదు? అలా చేస్తే ఏమవుతుంది?

Published 186d ago