PAGE 18

Telugu Photos Gallery

బల్లులకు నాఫ్తలీన్ గుళికల వాసన కూడా నచ్చదు. వాటిని అల్మరాలలో, సింక్ కింద, లేదా స్టోర్‌రూమ్ మూలల్లో ఉంచండి. ఇది బల్లులను దూరంగా ఉంచుతుంది.

ఇంట్లో నుంచి బల్లులు తరిమేందుకు చిట్కాలు.. జస్ట్ ఇవి గోడల మూలల్లో స్ప్రే చేయండి

Published 209d ago

ఇవాళ (ఏప్రిల్ 29) సురేఖ వాణి బర్త్ డే. ఈ సందర్బంగా సుప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లోొ ఫొటోలు పోస్టు చేసింది.

Surekha Vani Supritha: సురేఖ వాణి బర్త్ డే.. మల్లెపూల దండలతో సుప్రీత ఫొటోలు

Published 209d ago

ఈ మొబైల్ లోపల మీడియాటెక్ నుంచి వచ్చిన అత్యంత వేగవంతమైన 'డైమెన్సిటీ 9500' చిప్‌సెట్ ఉంది. దీని గరిష్ట వేగం 4.21జీహెచ్​జెడ్ వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం 16జీబీ వరకు ర్యామ్, స్టోరేజ్ కోసం ఏకంగా 1టీబీ వరకు ఆప్షన్లను ఇచ్చారు.

OnePlus Ace 6 Ultra : 8600ఎంఏహెచ్ బ్యాటరీతో వన్​ప్లస్ ఏస్ 6 అల్ట్రా లాంచ్..

Published 209d ago

మే 1,2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొడుతున్నాయి.

ఓవైపు ఎండలు... మరోవైపు వర్ష సూచన - తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..!

Published 210d ago

మే నెలలో అనేక శుభ, రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. శుక్రుడు, బుధుడు కలిసి ఒక శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఈ రాజయోగం బుధుడి సొంత రాశి అయిన మిథునంలో ఏర్పడబోతోంది. ఈ రాజయోగం ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న అన్ని రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశుల వారు తమ వృత్తిలో మంచి పురోగతిని, ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదలను చూస్తారు. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మే 29న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో కలవడం వల్ల మే 29న అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.

లక్ష్మీనారాయణ రాజయోగంతో మే నెలలో ఈ 3 రాశుల వారికి ధన లాభం, చాలా లక్కు!

Published 210d ago

సమంత, రాజ్ నిడిమోరు తమ లవ్ స్టోరీని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమయంలో మొదలుపెట్టారు. గతేడాది డిసెంబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు.

బర్త్‌డే గర్ల్ సమంత లవ్ స్టోరీ..రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి పది ఫొటోల్లో..

Published 210d ago

ఇంటి మెరుగుదల లేదా కుటుంబ నిర్వహణలో ఖర్చులు చాలా ముఖ్యమైనవి. ఖర్చులను నిర్వహించగల లేదా తక్కువ ఖర్చులతో కుటుంబాన్ని చూసుకునే స్త్రీలను పురుషులు ఇష్టపడతారు. ఏ సందర్భంలోనైనా ఎక్కువ ఖర్చులు, ముఖ్యంగా ఇంటికి సంబంధించినవి పురుషులలో ఒత్తిడిని కలిగిస్తాయి.

Chanakya Niti : చాణక్యుడి ప్రకారం.. స్త్రీలలో పురుషులు ఇష్టపడే రహస్య గుణాలు ఇవే!

Published 210d ago

అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు,

TG SSC Results 2026 : రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల - అధికారిక ప్రకటన

Published 210d ago

బిగ్ బాస్ బ్యూటీ లహరి షారిని చూశారా? సముద్ర తీరంలో అందాల తుపానులా ఆమె రెచ్చిపోయింది.

Lahari Photos: అలల నడుమ అందాల తుపాను..బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి పరువాలు..ఫొటోలు

Published 210d ago

ప్రస్తుతం ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి: 4GB + 64GB: 99 డాలర్లు (సుమారు రూ. 8,300), 4GB + 128GB: 109 డాలర్లు (సుమారు రూ. 9,100), 4GB + 256GB: 129 డాలర్లు (సుమారు రూ. 10,800). బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో లభించే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై పోకో ఇండియా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Poco C81 pro : రూ. 8300కే 6000ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్..

Published 210d ago

ఏప్రిల్ 30వ తేదీన సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబుబాబాద్,వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణకు రెయిన్ అలర్ట్ - మరో 4 రోజులు వర్షాలు - వాతావరణశాఖ

Published 210d ago

ఏసీ గదుల్లో గాలి బయటికి వెళ్లే అవకాశం ఉండదు. అదే గాలి మళ్లీ మళ్లీ రీ-సర్క్యులేట్ అవుతుంటుంది. "ఏసీ ఫిల్టర్లను ప్రతి 15-30 రోజులకు ఒకసారి శుభ్రం చేయకపోతే, మీరు దుమ్ము, ధూళి, ఫంగస్ నిండిన గాలినే మళ్లీ మళ్లీ పీలుస్తున్నారు," అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆస్తమా అటాక్స్‌కు, క్రానిక్ సైనస్‌కు కారణమవుతుందని చెబుతున్నారు.

AC health issues : సమ్మర్​ కదా అని ఏసీలోనే ఉండిపోతున్నారా? తస్మాత్​ జాగ్రత్త..

Published 211d ago

తెలుగు సినిమాతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకుంది. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.

Mehreen: ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న మెహ్రీన్ పెళ్లి ఫొటోలు- స‌డెన్ స‌ర్‌ప్రైజ్

Published 211d ago

తెలంగాణ సాధనే ఏకైక అజెండాతో ఏర్పాటైన టీఆర్ఎస్(BRS) 26వ వసంతలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ… 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్… కొత్త రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా పని చేశారు.

BRS Formation Day : 2001లో జలదృశ్యం నుంచి ప్రస్థానం - 26వ వసంతంలోకి బీఆర్ఎస్

Published 211d ago

బ్యాడాస్ రవికుమార్ - ఈ జాబితాలో 7వ స్థానంలో హిమేష్ రేషమియా నటించిన బ్యాడాస్ రవికుమార్ చిత్రం ఉంది. ఈ చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.5.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో నేటి టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే!వీకెండ్‌కు బెస్ట్!

Published 212d ago

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) పరీక్షల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం…. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతాయి.

TG EAPCET అభ్యర్థులకు అలర్ట్ - రేపు ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు విడుదల

Published 212d ago

వేసవి కాలం మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి చాలా మంచి సమయం. వేడివేడి, ఆవిర్లు వచ్చే, మసాలాలు ఎక్కువగా ఉండే, నూనె ఎక్కువగా ఉండే భోజనాన్ని ఎవరూ తినడానికి ఇష్టపడరు. మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను మీ జుట్టు కూడా కోరుకుంటుంది. మీ జుట్టు కెరాటిన్ అనే గట్టి ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ శరీరంలో తగినంత ప్రోటీన్ ఉండే ఆహారాలు తినాలి.

Hair Care Tips : వేసవిలో జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి? ఇదిగో ఐదు మార్గాలు

Published 212d ago

బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ తన నటనతో పాటు అందానికి కూడా పెట్టింది పేరు. తన కెరీర్‌లో చిత్రాంగద ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. తాజాగా ఓ ఫ్యాషన్ వీక్‌లో అప్సరసలా మెరిసిపోయింది.

Chitrangada Singh: అప్స‌ర‌స‌లా మెరిసిన చిత్రాంగ‌ద-ఈ బ్యూటీ ఏజ్ 50 అంటే నమ్ముతారా

Published 212d ago

శుక్రుడు ఏప్రిల్ 19న మేషరాశి నుండి తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. మే 14 వరకు అక్కడే ఉంటాడు. శుక్రుడి వల్ల ఏర్పడిన విపరీత రాజయోగం మిథున, తులారాశి వారికి శుభాన్ని చేకూరుస్తుంది. ఫలితంగా ఈ మూడు నిర్దిష్ట రాశుల వారి అదృష్టం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

విపరీత రాజయోగంతో కొన్ని రాశుల వారికి పురోగతికి అవకాశాలు, అదృష్టం మీ వెంటే!

Published 213d ago

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతులు) పేరిట ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక విభాగంలో వైభవ్ అతన్ని మించిపోయాడు. ఐపీఎల్‌లో 40 కంటే తక్కువ బంతుల్లో రెండు సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

బుడ్డోడు మళ్లీ దంచికొట్టాడు! దెబ్బకు ఆ​ రికార్డులు బ్రేక్..

Published 213d ago