PAGE 3

Telugu Photos Gallery

ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

ఈనెల 13 బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఏపీకి భారీ వర్ష సూచన, అంచనాలు ఇలా

Published 24d ago

గృహోపకరణాల విభాగంలో ఫ్రంట్-లోడ్, స్మార్ట్ వాషింగ్ మెషీన్లపై ఏకంగా 65 శాతం వరకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో పనిచేసే 'శాంసంగ్ 8kg 5 స్టార్ మోడల్' (రూ.20,990), జర్మన్ ఇంజనీరింగ్‌తో వచ్చిన 'బాష్ 12kg యూనిట్', అత్యంత ప్రాక్టికల్‌గా ఉండే 'ఎల్‌జీ 2-ఇన్-1 వాషర్-డ్రైయర్' (రూ.51,499) మోడళ్లు అత్యంత చౌకైన ధరలకే కస్టమర్లకు దక్కుతున్నాయి.

Amazon sale : స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్, వాషింగ్ మెషిన్లపై భారీ డిస్కౌంట్లు..

Published 24d ago

అక్టోబర్ 12వ తేదీతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అయితే కాలేజీల వారీగా తేదీలను నిర్దేశించారు. కొన్ని కాలేజీలకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ముగిశాయి.

TG LAWCET స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - కాలేజీల వారీగా సీట్ల భర్తీ, వివరాలు

Published 25d ago

యాపిల్ మ్యాక్​బుక్ నియో వాస్తవ ధర రూ. రూ. 79,900. కానీ అమెజాన్ సేల్​లో ఇది రూ. 71,900కే లభిస్తుంది. ఇక డెల్ 15 వాస్తవ ధర రూ. 99,478తో పోల్చితే సేల్​లో రూ. 73,990కి వస్తోంది. మరోవైపు హెచ్​పీ 15 ల్యాప్​టాప్​.. ఆఫర్లు, డిస్కౌంట్ల అనంతరం రూ. 71,300కి లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 90,035

Amazon Great Indian Festival Sale : అమెజాన్​లో ఈ గ్యాడ్జెట్స్​పై అదిరే ఆఫర్లు..

Published 25d ago

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెండో సారి తల్లి అయినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా అద్వానీ.. గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ పోస్ట్

Published 26d ago

ఇప్పటివరకు 8 టెస్టులు, 164 వన్డేలు, 210 టీ20లు ఆడారు హర్మన్​ప్రీత్. వన్డేల్లో 4541, టీ20ల్లో 188 రన్స్​ చేశారు. బౌలర్​గా వన్డేల్లో 31, టీ20ల్లో 32 వికెట్లు తీశారు.

Harmanpreet Kaur : టీమిండియా కెప్టెన్​గా హర్మన్​ప్రీత్ కౌర్ అమేజింగ్ స్టాట్స్..

Published 27d ago

రాజ్మా (కిడ్నీ బీన్స్): ఉత్తరాదినే కాకుండా ఇప్పుడు మన దగ్గర కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన రాజ్మాలో ప్రొటీన్లతో పాటు ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ఎండిన రాజ్మా గింజల్లో దాదాపు 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.

Protein rich foods : శాకాహారంలో లభించే 5 హై ప్రొటీన్ ఫుడ్స్ ఇవే..

Published 28d ago

సొంత దేశం దాటి విదేశాలకు ప్రయాణించడం ఎవరికైనా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే అనుభవం. అయితే, అంతర్జాతీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన, కష్టమైన ఘట్టం వీసా సాధించడం. చాలామంది ప్రయాణికులు ఎంతో ఆశతో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్లు, సరైన సమాచారం లేకపోవడం వల్ల అధికారుల నుంచి తిరస్కరణ ఎదురై తీవ్ర నిరాశకు గురవుతుంటారు. వివిధ దేశాలకు వేర్వేరు వీసా నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. విదేశాంగ యంత్రాంగాలు దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఏమాత్రం తేడా ఉన్నా తిరస్కరిస్తాయి. మొదటిసారి వీసా అప్లై చేసేవారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) ప్రెసిడెంట్ రవి గోసాయ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

ఫారిన్ ట్రిప్​కి ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వీసా రిజెక్ట్!

Published 29d ago

ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, భారీ చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు పిడుగులు పడే సూచనలు కనిపించగానే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని హెచ్చరించారు.

ఏపీ, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు - ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

Published 30d ago

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ (అక్టోబర్ 3) పోస్టు చేసింది.

నాన్న రిక్వెస్ట్ చేస్తేనే చేశా-యాక్టింగ్ కెరీర్ పై శ్రుతి హాసన్-లేటెస్ట్ ఫొటోలు!

Published 30d ago

ఆసియా గేమ్స్ చరిత్రలో భారత మహిళల గోల్ఫ్ విభాగం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మైసూర్ క్రీడాకారిణి, 23 ఏళ్ల ప్రణవి ఉర్స్ అత్యంత అద్భుత ప్రదర్శనతో భారత్‌కు ఆసియా గేమ్స్​లో తొలిసారిగా గోల్ఫ్‌ వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించి దేశ గర్వకారణంగా నిలిచారు. చివరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా, మహిళల టీమ్ విభాగంలోనూ భారత్ రజత పతకాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రణవి ఆల్-టైమ్ రికార్డు.. భారతదేశానికి తొలి గోల్ఫ్ స్వర్ణం, సిల్వర్ కూడా!

Published 30d ago

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను చూశారా? ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఓటీటీలోని సినిమాలో అమ్మవారిగా.. ఇన్‌స్టాలో గ్లామ‌ర్ షో.. ఐశ్వ‌ర్య రాజేష్ ఫొటోలు!

Published 31d ago

తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ భామ.. గత రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మరి ఈమె ఎవరో ఇక్కడ తెలుసుకోండి.

మహేష్ సినిమాతో డెబ్యూ.. ఆర్జీవీ హీరోయిన్..పోజులతో రచ్చ.. ఈ బ్యూటీ ఎవ‌రో తెలుసా?

Published 32d ago

ఈ రక్తనాళాల అమరికలో ఒక అద్భుతమైన సహజ వ్యవస్థ ఉందని డాక్టర్ తెలిపారు. గుండె ముందు వైపు, వెనుక వైపు ఉండే రక్తనాళాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని ‘సిస్టర్ ఆర్టరీస్’ అని పిలుస్తారు. ఒకవేళ వీటిలో ఒక రక్తనాళంలో అడ్డంకి (బ్లాకేజ్) నెమ్మదిగా ఏర్పడితే, రెండో రక్తనాళం ఆ భాగానికి రక్తాన్ని అందించేందుకు సహాయపడుతుంది. ఇది గుండెకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప రక్షణ కవచం.

Heart attack : గుండెపోటు ఎలా వస్తుంది? అసలు కారణాలు ఇవి..

Published 32d ago

వైట్ డ్రెస్ లో భాగ్యశ్రీ బోర్సే ఎలా మెరిసిపోతుందో చూశారా? ఆమె ఈ గ్లామర్ పిక్స్ ను ఇవాళ (సెప్టెంబర్ 29) ఇన్ స్టాలో పోస్టు చేసింది.

వైట్ డ్రెస్ లో గ్లామర్ షో.. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే చేస్తున్న సినిమాలివే!

Published 34d ago

తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో పెరిగిన ఎండ తీవ్రత - అక్టోబర్ 2 నుంచి తేలికపాటి వర్షాలు

Published 35d ago

కింగ్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ గ్యాప్ తర్వాత మైదానంలోకి వచ్చినా బ్యాటింగ్ తో ఇరగదీశాడు.

కింగ్ వచ్చాడు- రికార్డు కొట్టాడు- కోహ్లి 15 వేల రన్స్- ప్రపంచంలోనే ఫాస్టెస్ట్!

Published 36d ago

జ్యోతి పూర్వాజ్ మరోసారి తన హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

మరోసారి రెచ్చిపోయిన సీరియల్ నటి.. జగతి మేడం హాట్ షో.. సోషల్ మీడియా షేక్!

Published 37d ago

డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసినప్పటికీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సెప్టెంబర్ 26 (నాలుగో శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం) సాధారణ సెలవులు కావడంతో పాటు, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు సమ్మె జరగనుంది. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడితే నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, సాధారణ లావాదేవీలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Banks : ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్- కారణం ఇదే..

Published 38d ago

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ది ప్యారడైజ్​కు హైప్ మామూలుగా లేదు. రిలీజ్​కి ముందే తెలుగు రాష్ట్ర సినీ అభిమానులను ఈ సినిమా ఊపేసింది. అనిరుధ్​ మ్యూజిక్ తోడవ్వడంతో బొమ్మ బ్లాక్​బాస్టర్​ అని అందరు అంచనా వేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవైపు థియేటర్లలో సందడి చేస్తోంది. మరి మీరు నాని టాప్-5 (కలెక్షన్ల పరంగా) సినిమాలు రీ-వాచ్ చేయాలనుకుంటే.. ఇది మీకోసమే

Paradise Nani : థియేటర్లలో ‘జడల్ జమానా’- ఈ ఓటీటీల్లో నాని టాప్ 5 సినిమాలు..

Published 39d ago