PAGE 2

Telugu Photos Gallery

రాత్రి వేళల్లో పనిచేసే మహిళల్లో రుతుక్రమ సమస్యలు, తీవ్రమైన కడుపునొప్పి, గర్భస్రావం అయ్యే ముప్పు ఎక్కువవుతాయి. వారు గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక పురుషుల్లో కూడా నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడే పురుషుల్లో 'టెస్టోస్టెరాన్' హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ హార్మోన్ తగ్గి, వీర్యకణాల నాణ్యత, సంఖ్య పడిపోతాయి. నిద్రలేమి వల్ల శరీరంలో 'కార్టిసాల్' అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి, అండాల, వీర్యకణాల ఉత్పత్తిని నియంత్రించే 'GnRH' విడుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పిల్లలు పుట్టడం లేదా? మీ సంతానలేమి సమస్యకు ఈ అలవాటే కారణం కావచ్చు!

Published 22d ago

ఈ చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినావ్ సత్య జీవించగా, విహాన్ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ కీలక పాత్రలు పోషించారు. భారతీయ సినిమాలో భక్తిరస చిత్రాలకు పాఠకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి చాటిచెప్పింది.

Hanuman Ansh : 2026 థర్డ్​ హయ్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ సినిమాగా హనుమాన్ అంశ!

Published 23d ago

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్ప

Published 24d ago

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు భారతీయ పౌరులై ఉండాలి. ఆగస్టు 31, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 57 ఏళ్లు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం తప్పనిసరి. విద్యార్హతల విషయానికొస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీ.ఈ/బీ.టెక్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, సీఎస్​ఈ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఐటీ, ఈసీఐ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులు చదివిన వారు అర్హులు. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఎంసిఏ, ఎం.టెక్, ఎం.ఎస్సీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

రూ. 2.5కోట్ల ప్యాకేజీతో ఎస్బీఐలో ఉద్యోగాలు! అప్లికేషన్​కి ఇంకొన్ని రోజులే ఛాన్స్

Published 24d ago

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా ప్రకాశిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు తెలియజేస్తున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనం కాగా, అది జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. పాలు–నీళ్లను వేరుచేసే హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొంటారు.

In Pics : హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

Published 25d ago

రెజీనా కసాండ్రా మరోసారి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ఆమె ఇవాళ (సెప్టెంబర్ 16) ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

ఫొటోల్లోనే ప్రశ్నలు, సమాధానాలు.. కౌంటర్లు వేసిన రెజీనా.. పోజులు మాత్రం అదుర్స్!

Published 25d ago

ఆరోగ్యంగా ఉన్నప్పుడు మూత్రం రంగు లేత పసుపు లేదా నీళ్ల రంగులో ఉంటుంది. అయితే, కొన్నిసార్లు శరీరంలో జరిగే అంతర్గత మార్పులు, వ్యాధుల సంకేతాలను మన మూత్రం రంగు ద్వారా గ్రహించవచ్చు! మూత్రం అకస్మాత్తుగా నీలం లేదా ఆకుపచ్చ రంగులోకి మారితే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రముఖ అనస్థీషియాలజీ, ఇన్ఫెక్షన్ నిపుణులు డాక్టర్ కునాల్ సూద్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై కీలక విషయాలను పంచుకున్నారు.

మూత్రం నీలం లేదా ఆకుపచ్చ రంగులో వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

Published 26d ago

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సంబరం అధికారికంగా మొదలైంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహోత్సవాలకు సోమవారం సాయంత్రం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ - ఇవాళ సాయంత్రం ధ్వజార

Published 27d ago

దిల్లీ ఝందేవలాన్ ప్రాంతంలో వినాయకుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఒక ఆర్టిస్ట్​.

లంబోదరుడి ఆగమనం.. ఊరూ వాడా ‘గణపతి బప్పా’! స్పెషల్ ఫొటోలు..

Published 27d ago

కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్‌ హాట్ షో చూశారా? లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో ఈ భామలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

అందమైన భామలు.. ఇటు కీర్తి సురేష్, అటు మృణాల్ ఠాకూర్‌.. గ్లామర్ షో వైరల్

Published 28d ago

జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించే రోజులకు త్వరలోనే కాలం చెల్లనుంది. వాహనదారులు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లేందుకు వీలుగా దేశమంతటా 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' లేదా బారికేడ్లు లేని డిజిటల్ టోలింగ్ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ఆయన, 2027 మార్చి నాటికి దేశంలోని నేషనల్ హైవేలపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను పూర్తిస్థాయిలో బ్యారియర్ ఫ్రీగా మార్చడమే లక్ష్యమని వెల్లడించారు.

2027 మార్చి నాటికి.. దేశవ్యాప్తంగా బారికేడ్లు లేని టోల్ గేట్లు : గడ్కరీ

Published 28d ago

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఆమె ఈ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది.

బేబీ బంప్ తో సమంత లేటెస్ట్ ఫొటోలు చూశారా? నెట్టింట వైరల్-మదర్ గ్లో అంటూ కామెంట్

Published 29d ago

ప్రశాంతంగా ఉన్న ఆఫీస్ మీటింగ్‌లోనో లేదా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడో సడన్‌గా కడుపులోంచి 'గుడగుడ' లేదా 'గుర్రు గుర్రు' అంటూ పెద్ద శబ్దాలు రావడం చాలామంది అనుభవించే ఉంటారు. ఇలా శబ్దం రాగానే మనకు గుర్తొచ్చే మొదటి ఆలోచన.. 'బాగా ఆకలేస్తోంది'. అయితే, కడుపులోంచి వచ్చే ఈ తరహా శబ్దాలకు కేవలం ఆకలి మాత్రమే కారణం కాదని ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కడుపులో నుంచి శబ్దాలు ఎందుకు వస్తాయి? ఆకలి వల్లే అనుకుంటే పొరపాటే!

Published 29d ago

ఫ్యాటీ లివర్‌ను తగ్గించుకోవడంలో మొదటి అడుగు లిక్విడ్ షుగర్‌ను పూర్తిగా మానెయ్యడమే! మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లు, తీపి పానీయాల వల్ల కాలేయంలో వేగంగా కొవ్వు పేరుకుపోతుంది. వీటికి బదులుగా పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా లభించే ఉసిరి, జామ, బత్తాయి, బొప్పాయి వంటి తాజా పండ్లను నేరుగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా నిరోధిస్తాయి.

Fatty liver : మీ ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేసే 21 రోజుల పక్కా ప్లాన్..

Published 30d ago

యాపిల్ తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ఫోల్డబుల్ ఫోన్ 7.6-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, టైటానియం ఫ్రేమ్, అత్యంత వేగవంతమైన A20 ప్రో చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. విభిన్న స్టోరేజ్ వేరియంట్ల ఆధారంగా కంపెనీ నిర్ణయించిన ధరల పట్టిక ఇది: 256GB వేరియంట్: రూ. 2,99,900, 512GB వేరియంట్: రూ. 3,24,900, 1TB వేరియంట్: రూ. 3,74,900, 2TB వేరియంట్: రూ. 4,49,900.

ఐఫోన్ కొందామా.. కారు కొందామా? రూ. 4.5 లక్షల 'ఐఫోన్ డ్యూయో'తో వచ్చే కార్లు ఇవే..

Published 31d ago

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

అందం తింటుందా? 43 ఏళ్ల వయసులోనూ మెస్మరైజ్ చేస్తున్న శ్రియా శరణ్.. వైరల్ ఫొటోలు

Published 31d ago

“Turn my uploaded photo into a warm 1980s family album photograph. Keep my face and identity unchanged while giving me period-appropriate clothing, hairstyle and styling. Place me in a simple home setting with the feel of an ordinary family photograph from the decade. Use analogue film texture, slightly faded colours, natural lighting, mild grain and the imperfect quality of an old printed photograph.”

1980s AI photo trend : అదిరిపోయే రెట్రో లుక్ ఇచ్చే 5 చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లు

Updated 31d ago

బ్లౌజ్ స్లీవ్స్ యొక్క స్టైలిష్ డిజైన్లు - ఈ రోజుల్లో డిజైనర్ బ్లౌజ్ స్లీవ్స్ యొక్క ధోరణి ఉంది. ఇప్పుడు నెక్‌లైన్ మాత్రమే కాదు, మహిళలు బ్లౌజ్ వైపు ఫ్యాన్సీ డిజైన్లను కూడా ఇష్టపడతారు. డిజైనర్ స్లీవ్స్ యొక్క నమూనాలు ఈ రోజుల్లో ట్రెండ్‌లో ఉన్నాయి. రోజువారీ జాకెట్టు లేదా ప్రయాణం కోసం, స్లీవ్స్‌పై ఈ నమూనాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు అధునాతన స్లీవ్ డిజైన్లను కనుగొనడం విషయానికొస్తే, మీరు సేవ్ చేయగల కొన్ని నమూనాలను ఇక్కడ మేము మీ కోసం తీసుకువచ్చాము. తదుపరిసారి మీరు జాకెట్టును కుట్టడానికి వెళ్ళినప్పుడు, అవి ఉపయోగపడతాయి. (అన్ని చిత్రాలు క్రెడిట్ - పింటరెస్ట్)

Latest Blouse Designs: బ్లౌజ్ స్లీవ్స్ ఇలా డిజైన్ చేస్తే లుక్ అదిరిపోతుంది

Published 32d ago

పాపులర్ సీరియల్ నటి కావ్య శ్రీ మరో షోతో ఓటీటీలో ఎంటర్ టైన్ చేయనుంది. ఆహా ఓటీటీలో ఈ చెఫ్ మంత్ర సీజన్ 6 స్ట్రీమింగ్ కానుంది.

బిగ్ బాస్ అనుకుంటే కుకింగ్ షోలోకి.. చెఫ్ మంత్ర‌లో కావ్య‌.. ఓటీటీలో ఎప్పుడంటే?

Published 32d ago

పరస్పర స్పందన- ఆరోగ్యకరమైన స్నేహంలో లెక్కలు చూసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ, బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత కేవలం ఒక్కరిపైనే ఆధారపడకూడదు. "ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించడానికి, ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడానికి సమానంగా ప్రయత్నించాలి. కాలక్రమేణా ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం ఇద్దరికీ ముఖ్యమే అనే భావన స్పష్టంగా కనిపించాలి," అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకే వైపు నుంచి మాత్రమే ప్రయత్నాలు ఉంటే అది ఎక్కువ కాలం నిలవదన్నారు.

మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎలా? మానసిక నిపుణుడు చెప్పిన 5 గోల్డెన్ రూల్స్..

Published 32d ago