PAGE 7

Telugu Photos Gallery

సోమవారం నాడు శివుడిని పూజించే సంప్రదాయం ఉంది. శ్రావణ సోమవారం నాడు స్వచ్ఛమైన మనస్సుతో శివ పూజ చేయడం వల్ల మీ జీవితంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ కారణంగా శివ భక్తులు శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం శివాలయాలను సందర్శిస్తారు. సరైన, సంపూర్ణ భక్తితో శివ పూజ చేస్తే శివుని ఆశీస్సులు త్వరగా లభిస్తాయి.

శ్రావణ సోమవారం రోజు శివుడి ఆశీస్సుల కోసం ఎలా పూజించాలి?

Published 92d ago

ఫిట్‌నెస్ అనగానే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలిలో ఒకేసారి భారీ మార్పులు చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల త్వరగానే అలసిపోయి మధ్యలో వదిలేసే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మెరుగుపడాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న, సులభమైన అలవాట్లతో మొదలుపెట్టి వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ తదుపరి భోజనంలో ప్రొటీన్‌ను పెంచడం, కాస్త ఎక్కువగా నడవడం లేదా సరైన సమయానికి నిద్రపోవడం లాంటి చిన్న మార్పులే దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తాయి. ఫిట్‌నెస్ విషయంలో రాత్రికి రాత్రే అన్నీ మార్చేయాలనుకోవడం కంటే, నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేయడం చాలా ఎఫెక్టివ్ అని చెన్నైకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ వివరిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేయగలిగే నాలుగు సులభమైన పనులను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు.

ఫిట్​నెస్​లో చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు- మీ ఆరోగ్యం కోసం చేయాల్సిన 4 పనులు..

Published 92d ago

బరువులు ఎత్తినంత మాత్రాన మహిళల శరీరం ఆటోమేటిక్‌గా లావుగా మారదు. ట్రేనింగ్ వాల్యూమ్, వ్యాయామాల ఎంపిక, పోషకాహారం, రికవరీ, జన్యువులు, వ్యక్తిగత లక్ష్యాలపై కండల వృద్ధి ఆధారపడి ఉంటుంది. బలం పుంజుకోవడానికి బరువులు ఎక్కువగా ఎత్తడం వాస్తవానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కండల పరిమాణాన్ని ప్రత్యేకంగా పెంచుకోకుండా మరింత బలంగా మారాలనుకునే వారు, తగినన్ని రిపిటీషన్లు, రెస్ట్ పీరియడ్స్‌తో కూడిన చక్కటి స్ట్రెంత్ ప్రోగ్రామ్‌ను అనుసరించవచ్చు. మంచి వ్యాయామ టెక్నిక్‌ను పాటిస్తూ క్రమంగా బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.

బరువులు ఎత్తితే మహిళల శరీరం లావుగా మారుతుందా? అపోహలు - వాస్తవాలు..

Published 93d ago

తీపి వంటకాలను చేయడానికి బెల్లాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు పండుగల కాలం. గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా మొదలైన రాబోయే పండుగల కోసం జనాలు బెల్లాన్ని కొని ఇంటికి తీసుకువస్తారు. బెల్లం ఎక్కువ కాలం జిగటగా లేదా నీరుగా మారకుండా ఎలా నిల్వ చేయాలో చాలా మందికి తెలియదు. బెల్లం కొన్న తర్వాత దానిని ఒక డబ్బాలో ఉంచుతారు, కొన్ని రోజుల తర్వాత అది జిగటగా మారుతుంది.

ఇంట్లోని బెల్లం జిగటగా అవ్వకుండా ఉండటానికి చిట్కాలు!

Updated 93d ago

మీ టూత్‌బ్రష్‌ను టాయిలెట్‌కు వీలైనంత దూరంగా ఉంచడం ఉత్తమం. ముఖ్యంగా బాత్రూమ్ చిన్నగా ఉండి, వాష్‌బేసిన్ టాయిలెట్ ముందు లేదా పక్కన ఉన్నట్లయితే మీరు బ్రష్‌ను సింక్‌పై కాకుండా ఎత్తైన, శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఉంచవచ్చు. ఫ్లష్ చేసేటప్పుడు టాయిలెట్ మూతను మూసివేయండి. ఇది గాలిలో వ్యాపించే ఏరోసోల్స్‌ను కొంత మేరకు తగ్గించడానికి సహాయపడుతుంది.

టూత్‌బ్రష్‌లు ఎక్కడ పెడితే మంచిది? ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.

Published 94d ago

హాట్ యాంకర్ శ్రీముఖి ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష కారణంగా ఈ భామ పేరు మార్మోగుతోంది.

ట్రోల్స్ మోత.. అయినా తగ్గేదేలే.. ట్రెండింగ్ డ్రెస్ లో శ్రీముఖి.. రాములమ్మ ఫైర్

Published 94d ago

ఉదయాన్నే నిద్రలేవగానే రాత్రి నీటిలో నానబెట్టిన కిస్మిస్ నీటిని తాగడం చాలా మంది అలవాటుగా మార్చుకున్నారు. బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఇది చక్కటి చిట్కా అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో కిస్మిస్ భాగమే అయినప్పటికీ, ఈ కిస్మిస్ వాటర్ ట్రెండ్ వెనుక అసలు నిజాలు ఏంటో నిపుణుల ద్వారా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెలబ్రిటీ డైటీషియన్ సిమ్రత్ కతురియా ఈ ట్రెండ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

నానబెట్టిన కిస్మిస్ నీరు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

Published 94d ago

తెలుగమ్మాయి డింపుల్ హయాతి మరో సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. భోగి మూవీ నుంచి ఇలా ఎర్ర చీరలో ఉన్న డింపుల్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

మందారంగా డింపుల్ హయాతి.. బర్త్ డే స్పెషల్.. భోగి నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. వైరల్

Published 95d ago

టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. హాట్ షోతో తెగ వైరల్ గా మారింది.

భారత్ గాలాలో మెరిసిన పూజా హెగ్డే.. గ్లామర్ డ్రెస్ లో అదిరే లుక్స్.. ఫొటోలు వైరల్

Published 96d ago

జాబితాలో పేర్లకు సంబంధించి లేదా అర్హతలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తుదారులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం లోగా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాలను పరిశీలించి, సవరించిన అనంతరం లాటరీ ప్రక్రియలో పాల్గొనే తుది దరఖాస్తుదారుల వివరాలను ఈ నెల 25న పూర్తిస్థాయిలో ప్రకటిస్తారు.

హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్లు - ఈనెల 27 నుంచి లాటరీ, ఎక్కడ చెక్ చేసుకోవాలంటే

Published 96d ago

హాట్ భామలు నభా నటేష్, దేవియాని శర్మ మరోసారి రెచ్చిపోయారు. హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

పొట్టి గౌన్‌లో ఇస్మార్ట్ బ్యూటీ.. గోవాలో ఓటీటీ భామ షో.. వైర‌ల్‌గా న‌భా, దేవియాని

Published 97d ago

అరటిపండ్లలో సహజ చక్కెర, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. టీ, కాఫీలోని టానిన్‌లతో కలిసినప్పుడు, జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావచ్చు. మీరు అరటిపండ్లు తినాలనుకుంటే టీ, కాఫీ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగాలి.

టీ లేదా కాఫీతోపాటుగా ఈ ఆహార పదార్థాలను ముట్టుకోవద్దు.. డేంజర్!

Published 97d ago

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో, రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. "ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం పారదర్శకంగా విడతల వారీగా నిధులను నేరుగా విడుదల చేస్తున్నాం," అని చెప్పారు.

Telangana : ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త - రూ.230 కే సిమెంట్ బస్తా!

Published 98d ago

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తెలుగులో నిల్.. హిందీలో మాత్రం ఫుల్.. బాలీవుడ్ లో రాశీ ఖన్నా జోరు.. వైరల్ పిక్స్

Published 98d ago

బరువు తగ్గడంలో పాత్ర- ఈ అంశంపై కూడా కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ, వాస్తవాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జపాన్ పరిశోధకులు టోమో కోండో నేతృత్వంలో 2009లో ఊబకాయంతో బాధపడుతున్న 175 మందిపై 12 వారాల పాటు ఒక అధ్యయనం జరిగింది. ప్రతిరోజూ వెనిగర్ సేవించిన వారు, తీసుకోని వారితో పోలిస్తే తమ శరీర బరువు, బీఎంఐ, శరీర కొవ్వు శాతంలో స్వల్ప తగ్గుదలని చూశారు. అంతమాత్రాన ఏసీవీ కొవ్వును ఇట్టే కరిగించేస్తుందని లేదా పొట్ట దగ్గరి కొవ్వును మాయం చేస్తుందని కాదు. తగిన ఆహారపు అలవాట్లతో పాటు దీన్ని తీసుకుంటే బరువు నిర్వహణలో వెనిగర్ చిన్నపాటి సహాయం చేయగలదని ఇది సూచిస్తుంది.

Apple Cider Vinegar నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అసలు నిజాలు..

Published 98d ago

పాలను మధ్యస్థ మంట మీద పెట్టి మరిగే వరకు వేచి ఉండి, ఆ తర్వాత సిమ్‌లో పెట్టండి. ప్రతి నిమిషానికి అంచున ఉన్న పొరను ఒక చెంచాతో విడదీసి కలపండి. ఇలా చేయడం వల్ల, పైన పొర ఏర్పడదు. అంత ఈజీగా పాలు పొంగవు.

గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోకుండా 5 సింపుల్ చిట్కాలు

Published 98d ago

బరువు తగ్గడానికి దాల్చినచెక్క పొడి అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు దాల్చినచెక్క పొడి కలుపుకొని తాగడం వల్ల పొట్ట కొవ్వు వేగంగా కరుగుతుంది. దాల్చినచెక్క శరీరంలో జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతిగా ఉన్నప్పటికీ, దాల్చినచెక్క పాలు కడుపులోని అదనపు కొవ్వు, కేలరీలను వేగంగా కరిగించడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడానికి రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాన్ని పాలలో కలిపి తాగండి!

Published 99d ago

రెడ్ కలర్ సారీలో కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్స్న మెరిసిసోయింది. తన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

చీరలో కార్తీక దీపం 2 జ్యోత్స్న- గ్లామర్ పిక్స్- నీకోసమే సీరియల్ చూస్తున్నామంటూ!

Published 99d ago

బరువు తగ్గే ప్రయాణం ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది. ఒకరికి పనిచేసే విధానం మరొకరికి పనిచేయాలని లేదు. అయితే శాశ్వతమైన మార్పులు రావాలంటే మనం సులభంగా పాటించగలిగే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. తాను కోల్పోయిన 20 కిలోల బరువు మళ్లీ పెరిగితే, మొదటి నుంచి ఆ బరువును తగ్గించుకోవడానికి తాను ఏయే పద్ధతులు పాటిస్తానో శవానీ గోయల్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఆమె కొన్ని చక్కని సలహాలు ఇచ్చారు.

సులభంగా బరువు తగ్గడం ఎలా? 20 కేజీలు తగ్గిన మహిళ చెబుతున్న సింపుల్ టిప్స్..

Published 99d ago

శ్రీలంకతో ఫస్ట్ టెస్టులో కర్ణాటక బ్యాటర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ సత్తాచాటాడు. 178 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.

ప‌డిక్క‌ల్‌ సూప‌ర్ సెంచ‌రీ..పాపం కేఎల్ రాహుల్‌..శ్రీలంక‌తో టెస్టు..ఇండియా స్కోరు

Published 101d ago