lifestyle photos

Latest from lifestyle

డాక్టర్లు చెప్పకుండానే ఇష్టమొచ్చినట్టు యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారా?

" alt="

వైద్యుని సంప్రదించకుండా సొంతంగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల కలిగే నష్టాలపై కైలాష్ దీపక్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ మాన్సీ నిగమ్ హెచ్చరిస్తున్నారు. "చాలామంది వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి సమస్యలకు కూడా ఎలాంటి డాక్టర్ సలహా లేకుండా ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ)లో లభించే అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. కానీ, యాంటీబయోటిక్స్ కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై మాత్రమే పనిచేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపవు. ఇలాంటి సమయంలో వాటిని వాడటం పూర్తిగా దండగ," అని డాక్టర్ మాన్సీ వివరించారు.

" /> 6
Published on Sept 06, 2026 12:21 pm IST

Egg nutrition myths : రోజూ గుడ్డు తింటే గుండెపోటు వస్తుందా? అసలు నిజాలు..

" alt="

హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈ విషయంపై శాస్త్రీయ ఆధారాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో ఏకంగా 28 ఏళ్ల పాటు సాగిన ఒక భారీ అధ్యయనం వివరాలను ఆయన బయటపెట్టారు. "ఆహారంలో గుడ్లు ఎక్కువగా తీసుకునే వారిలో 'ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్' (IHD) లేదా గుండెపోటు వచ్చే అవకాశాలు, దానివల్ల సంభవించే మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది," అని డాక్టర్ సుధీర్ కుమార్ వివరించారు. సాధారణ భాషలో చెప్పాలంటే.. క్రమం తప్పకుండా గుడ్లు తినే వారిలో గుండెపోటు ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన నిరూపించింది.

" /> 6
Published on Aug 29, 2026 12:18 pm IST
" alt="

పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా తయారుచేసిన రాఖీని బాలగోపాలుడికి లేదా ఇష్ట దైవానికి సమర్పించాలి. అనంతరం కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. సోదరుడి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది, దీపం వెలిగించి ముందుగా దేవుడికి, ఆ తర్వాత సోదరుడికి హారతి ఇవ్వాలి.

" /> 6
Published on Aug 25, 2026 11:20 am IST
SHARE
  • 1
  • 2
  • 3
  • ...
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!