PAGE 26

Telugu Photos Gallery

సమంత, రాజ్ నిడిమోరు తమ డేటింగ్ పుకార్లను పెళ్లితోనే కన్ఫమ్ చేశారు. సోమవారం (డిసెంబర్ 1) ఉదయం ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో వీళ్ల పెళ్లి జరిగింది.

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి ఫొటోలు.. సింపుల్‌గా ఒక్కటైన హీరోయిన్, డైరెక్టర్ జంట..

Published 315d ago

డిసెంబర్ 05 నుండి బృహస్పతి కర్కాటక రాశి నుండి వక్ర స్థానంలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి స్థానంలో ఈ మార్పు ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది బంగారు సమయం అవుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. దీనితో పాటు జీవితంలో ఆనందం పెరుగుతుంది. గురు భగవాన్ వక్ర స్థానంలో మిథునరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.

మిథునరాశిలో బృహస్పతి తిరోగమనం.. ఈ 3 రాశులకు డిసెంబర్‌లో అపారమైన సంపద!

Published 315d ago

అషు రెడ్డిని చూశారా? హాట్ పోజులతో ఎలా రెచ్చిపోయిందో! ఇవాళ (డిసెంబర్ 1) ఈ బోల్డ్ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది ఈ భామ.

బోల్డ్ బీభత్సం-హాట్ పోజులతో రెచ్చిపోయిన అషు రెడ్డి-జడ్జ్ మీ అంటూ రెచ్చగొడుతూ!

Published 315d ago

కానీ ఇంటర్నెట్ లేకుండా కూడా గూగుల్ మ్యాప్స్​ను ఉపయోగించవచ్చు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు! అవును, ఇది నిజం! మీరు మీ డెస్టినేషన్​ కోసం ముందుగానే సెర్చ్​ చేసి మ్యాప్​ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఇంటర్నెట్ డౌన్ అయినప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ మీకు మొత్తం రూట్​ని చూపిస్తూనే ఉంటుంది! అంటే, నెట్​వర్క్ లేకపోయినా మీ నావిగేషన్ ఆగదు!

చాలా మందికి తెలియని గూగుల్​ మ్యాప్స్ ఫీచర్​ ఇది! నెట్​ లేకపోయినా మీ నేవిగేషన్​ ఆ

Published 315d ago

ఎప్పుడూ పరిపాలన పనులతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ వేసుకుని, షూస్ ధరించి గ్రౌండ్ లోకి దిగారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు.

ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సితో మ్యాచ్‌- ప్రాక్టీస్ మొద‌లెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

Published 316d ago

సోషల్ మీడియాలో ఇలా హాట్ షోతో కుర్రకారు మది దోచేస్తోంది ప్రియాంక ఖోల్గాడే. ఈ భామ బోల్డ్ పిక్స్ వైరల్ గా మారాయి.

బాక్స‌ర్‌గా గోల్డ్ మెడ‌లిస్ట్‌-స్క్రీన్‌పై గ్లామ‌ర్ షో-అదిరే అందాలతో ప్రియాంక

Published 316d ago

రాహువు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. చాలా మంది రాహువును దుష్ట గ్రహంగా భావిస్తారు. కానీ ఒక వ్యక్తి జాతకంలో రాహువు మంచి స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి గొప్ప విజయాన్ని సాధించి సంపన్నమైన జీవితాన్ని గడుపుతాడు. డిసెంబర్ 02న రాహువు నక్షత్రాన్ని మారుస్తాడు. రాహువు శతభిష నక్షత్రానికి వెళతాడు. ఆగస్టు 2, 2026 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. దీనితో కొందరికి విజయాలు, వేగవంతమైన పురోగతి, ఊహించని ఆర్థిక లాభాలు మొదలైనవి ఉంటాయి.

రాహు నక్షత్ర సంచారం.. డిసెంబర్‌లో ఈ 3 రాశుల చేతుల్లో డబ్బు, అదృష్టం కూడా!

Published 316d ago

రియల్​మీ సీ85 5జీ 4జీబీ+128జీబీ వేరియంట్​ ధర రూ. 14,999గా ఉంది. 6జీబీ+128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 16,999గా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ సేల్​ డిసెంబర్​ 1 మొదలవుతుంది.

అదిరిపోయే ఫీచర్స్​తో రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్- ధర రూ. 15వేల కన్నా తక్కువే!

Published 316d ago

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 2025 - మీ గ్రామ ఓటర్ లిస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Published 316d ago

బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ షోతో ఇలా రెచ్చిపోయింది దిశా పటానీ. ఈ హాట్ పోజులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ఉఫ్- బోల్డ్ షోతో మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ- ఇంటర్నెట్ షేక్-హాలీవుడ్ ఎంట్రీ

Published 317d ago

నగరంలోని 7 మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సౌకర్యాన్ని నవంబర్ 29 నుంచి అందుబాటులోకి తెచ్చింది.

ప్రయాణికులకు శుభవార్త - హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో 'స్మార్ట్ లాకర్లు'

Published 317d ago

ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

Published 317d ago

2వ మార్గం: మీరు యాప్​ను ఉపయోగించకూడదనుకుంటే, మీరు మీ సమీప పీఎన్​బీ బ్రాంచ్​ను సందర్శించవచ్చు. అక్కడ కేవైసీ అప్డేట్ ఫారం కనిపిస్తుంది. ఐడీ ప్రూఫ్, చిరునామా రుజువు, పాస్ పోర్ట్ సైజు ఫోటో, పాన్ లేదా ఫారం 60, అడిగితే ఆదాయ రుజువు వంటి పత్రాలను తీసుకెళ్లండి. ఒకవేళ మీరు బ్రాంచీని సందర్శించలేకపోయినట్లయితే, మీరు ఫోటోకాపీ చేసిన లేదా స్కాన్ చేసిన డాక్యుమెంట్​లను రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా మీ బేస్ బ్రాంచీకి పంపవచ్చు. డాక్యుమెంట్లను పంపిన తరువాత, బ్యాంకు వాటిని వెరిఫై చేస్తుంది. కేవైసీ స్టేటస్ అప్డేట్ అవుతుంది.

PNB కస్టమర్స్​కి బిగ్​ అలర్ట్​- రేపటి లోగా ఇలా చేయకపోతే అకౌంట్​ పనిచేయదు..!

Published 318d ago

ఒకే ఏడాదిలో 7 సినిమాలు రిలీజ్ చేయడమంటే మాటలా? కానీ ఈ హీరోయిన్ ఆ ఘనత అందుకుంది. ఈ తరంలో అద్భుతమైన రికార్డు ఖాతాలో వేసుకుంది.

2025లో 7 సినిమాలు-రికార్డు బ్రేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరంటే? చీరకట్టులో సోయగాలు

Published 318d ago

వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు..తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆధార్ , మొబైల్ నెంబర్ కరెక్ట్ గా నమోదు చేసుకోవాలి. https://www.telanganaopenschool.org/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. స్టడీ సెంటర్లను సరిగా చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు - ఇదే ఫైనల్ ఛాన్స్…!

Published 318d ago

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,17,440 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,28,100గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,96,100గా ఉంది.

Gold rates : నవంబర్​ 28- మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు..

Published 318d ago

ట్రాన్స్‌పరెంట్ చీరలో తళుక్కుమన్న బుల్లితెర బ్యూటీ సిరి హనుమంత్ ఎదపై పావురంతో స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది. ఆ పావురాన్ని ఫొకస్ చేస్తూ మరి ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఎదపై పావురం, ట్రాన్స్‌పరెంట్ చీరలో సిరి హనుమంత్.. క్యూట్ స్మైల్, గ్లామర్ ఫొటోలు

Published 319d ago

ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.

ఫొటోలు : కొనసాగుతున్న నల్గొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు - 80 శాతం పూర్తి

Published 319d ago

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతున్న టాప్ 10 వెబ్ సిరీస్, షోస్ ఏవో ఇక్కడ చూడండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. తొలి స్థానంలో ఫ్యామిలీ మ్యాన్

Published 319d ago

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండింటి కలయిక బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. సూర్యుడిని ఆత్మగౌరవం, గౌరవం, ప్రతిష్ట, నాయకత్వానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు. బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం అంశంగా చూస్తారు. ఈ రెండు గ్రహాల ప్రభావం కెరీర్ విజయం, ఆర్థిక లాభాలు, సామాజిక గౌరవాన్ని తెస్తుంది. ఈ రెండు గ్రహాలు కలిసి శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తాయి.

బుధాదిత్య రాజయోగంతో ఈ 3 రాశుల వారికి సంపద వర్షం.. పట్టిందల్లా బంగారంగా మారుతుంది

Published 320d ago