PAGE 5

Telugu Photos Gallery

జ్యోతి పూర్వాజ్ మరోసారి తన హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

మరోసారి రెచ్చిపోయిన సీరియల్ నటి.. జగతి మేడం హాట్ షో.. సోషల్ మీడియా షేక్!

Published 59d ago

డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసినప్పటికీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సెప్టెంబర్ 26 (నాలుగో శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం) సాధారణ సెలవులు కావడంతో పాటు, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు సమ్మె జరగనుంది. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడితే నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, సాధారణ లావాదేవీలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Banks : ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్- కారణం ఇదే..

Published 60d ago

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ది ప్యారడైజ్​కు హైప్ మామూలుగా లేదు. రిలీజ్​కి ముందే తెలుగు రాష్ట్ర సినీ అభిమానులను ఈ సినిమా ఊపేసింది. అనిరుధ్​ మ్యూజిక్ తోడవ్వడంతో బొమ్మ బ్లాక్​బాస్టర్​ అని అందరు అంచనా వేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవైపు థియేటర్లలో సందడి చేస్తోంది. మరి మీరు నాని టాప్-5 (కలెక్షన్ల పరంగా) సినిమాలు రీ-వాచ్ చేయాలనుకుంటే.. ఇది మీకోసమే

Paradise Nani : థియేటర్లలో ‘జడల్ జమానా’- ఈ ఓటీటీల్లో నాని టాప్ 5 సినిమాలు..

Published 61d ago

జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే భావోద్వేగాలు లేదా చేదు అనుభవాలు మనుషుల మనసులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. ఆ సంఘటన ముగిసిపోయినప్పటికీ పాత సంభాషణలను పదేపదే తలచుకోవడం, భవిష్యత్తు గురించి మితిమీరిన ఆందోళన చెందడం, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా ప్రతిస్పందించడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అయితే, మనసులోకి వచ్చే ప్రతి భావానికి తక్షణమే స్పందించి గందరగోళానికి గురికాకుండా, కాస్త సమయం తీసుకుని ఆలోచిస్తే మనశ్శాంతిని సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎమోషన్స్​ని నియంత్రించుకోవడం అంటే అసలు కోపం, బాధ, భయం, ఆందోళన వంటివి కలగకుండా చూసుకోవడం కాదు. ఆ భావాలను గుర్తించి, వాటి ఆధారంగా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అదుపులో ఉంచుకోవడమే అసలైన మనో నిగ్రహం. అశాంతి నుంచి మానసిక స్పష్టత వైపు పయనించడానికి తోడ్పడే 6 సులువైన అలవాట్లు ఇక్కడ తెలుసుకోండి.

మానసిక ఒత్తిడికి చెక్.. భావోద్వేగాలను అదుపు చేసే 6 సూత్రాలివే!

Published 62d ago

మరోవైపు హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. మంగళవారం ఖైరతాబాద్‌లో 3.2 సెం.మీ., కూకట్‌పల్లి 2.8, ముషీరాబాద్‌ 2.5, అబ్దుల్లాపూర్‌మెట్‌ 2.3 సెం.మీ. వర్షం కురిసింది.

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!హైదరాబాద్‌లో ఇలా…

Published 62d ago

ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

జడల్, సుబ్బు లవ్.. ది ప్యారడైజ్ ప్రేమ కథ.. వైరల్ గా నాని, కాయదు లోహర్ ఫొటోలు

Published 63d ago

అనాదికాలం నుంచి మన ఆర్ష సంప్రదాయంలో రథసంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉనికిలో ఉంది. ప్రాచీన కాలంలో రాజులు, చక్రవర్తులు రథాలపై పయనించేవారని, యుద్ధాలలోనూ వీటిని విరివిగా ఉపయోగించారని భారతం, రామాయణం వంటి ఇతిహాసాలు మరియు పురాణాలు వివరిస్తున్నాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు : వైభవంగా రథోత్సవం - గోవింద నామస్మరణతో….

Published 63d ago

జెఫరీస్ ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి క్రిస్ వుడ్ బంగారం భవిష్యత్తుపై తీవ్ర బుల్లిష్‌గా  ఉన్నారు. దీర్ఘకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు పసిడి ధర ఏకంగా 10,000 డాలర్లకు చేరుకుంటుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. "అమెరికా, జపాన్ దేశాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల వల్ల బంగారం ధర 10,000 డాలర్లకు చేరడం ముమ్మాటికీ సాధ్యమే," అని క్రిస్ వుడ్ స్పష్టం చేశారు. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ విపరీతంగా పెరగడం వల్ల అక్కడ అప్పుల భారం మరింత పెరుగుతుందని, దీనిని నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం బాండ్ ఈల్డ్స్‌పై పరిమితులు విధించక తప్పదని ఆయన విశ్లేషించారు.

Gold price : ఇండియాలో రూ. 3లక్షలు తాకనున్న 10 గ్రాముల బంగారం ధర?

Published 63d ago

ఇవాళ యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి శెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా జనవరి 12 విడుదల మూవీ టీమ్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరును ‘దీపు’ అని అనిల్ రావిపూడి పరిచయం చేశాడు.

బర్త్‌డే స్పెష‌ల్.. బాపు బొమ్మలా కృతి శెట్టి.. జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్

Published 64d ago

ఈసారి ప్లాన్ చేసిన సమ్మె వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో (సోమ, మంగళ, బుధవారాలు) సమ్మె జరగనుంది. అంతకుముందు సెప్టెంబర్ 26 నాల్గొవ శనివారం కావడంతో బ్యాంకులు మూతపడతాయి. సెప్టెంబర్ 27 ఆదివారం సాధారణ సెలవు. దీనితో వరుసగా ఐదు రోజుల పాటు నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి చేసుకునే లావాదేవీలన్నీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాపారవేత్తలు, అత్యవసర నగదు డిపాజిట్లు లేదా లోన్ లావాదేవీలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.

సమ్మె ఎఫెక్ట్.. ఈ నెల 26 నుంచి 5 రోజులు బ్యాంకులు బంద్! ఎస్బీఐ అలర్ట్..

Published 64d ago

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక - ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Published 64d ago

శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించిన రోజునే కాకుండా బ్రహ్మోత్సవాల ఇతర వాహనసేవల సమయంలోనూ టీటీడీ గజరాజులు ప్రత్యేకంగా పాల్గొని ఉత్సవ వైభవాన్ని ఇనుమడింపజేస్తాయి.

ఫోటోలు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గజ వాహనంపై స్వామివారి దివ్య విహారం

Published 65d ago

నయనతార లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

అందమే అసూయ పడేలా..లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ గ్లామర్ పిక్స్ చూశారా? వైరల్

Published 65d ago

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించింది. జపాన్‌ నిషిన్‌లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 8 పరుగుల మార్కును దాటడం ద్వారా మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Smriti Mandhana : రికార్డుల రారాణి స్మృతి మంధాన! టీ20ల్లో అత్యధిక పరుగులు..

Published 65d ago

తెలుగులో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది శ్రీముఖి. తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

బిగ్ బాస్ హిస్టరీలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్-టాప్ యాంకర్- శ్రీముఖి గ్లామర్ పిక్స్

Published 66d ago

రాత్రి వేళల్లో పనిచేసే మహిళల్లో రుతుక్రమ సమస్యలు, తీవ్రమైన కడుపునొప్పి, గర్భస్రావం అయ్యే ముప్పు ఎక్కువవుతాయి. వారు గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక పురుషుల్లో కూడా నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడే పురుషుల్లో 'టెస్టోస్టెరాన్' హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ హార్మోన్ తగ్గి, వీర్యకణాల నాణ్యత, సంఖ్య పడిపోతాయి. నిద్రలేమి వల్ల శరీరంలో 'కార్టిసాల్' అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి, అండాల, వీర్యకణాల ఉత్పత్తిని నియంత్రించే 'GnRH' విడుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పిల్లలు పుట్టడం లేదా? మీ సంతానలేమి సమస్యకు ఈ అలవాటే కారణం కావచ్చు!

Published 66d ago

ఈ చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినావ్ సత్య జీవించగా, విహాన్ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ కీలక పాత్రలు పోషించారు. భారతీయ సినిమాలో భక్తిరస చిత్రాలకు పాఠకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి చాటిచెప్పింది.

Hanuman Ansh : 2026 థర్డ్​ హయ్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ సినిమాగా హనుమాన్ అంశ!

Published 67d ago

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్ప

Published 68d ago

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు భారతీయ పౌరులై ఉండాలి. ఆగస్టు 31, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 57 ఏళ్లు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం తప్పనిసరి. విద్యార్హతల విషయానికొస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీ.ఈ/బీ.టెక్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, సీఎస్​ఈ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఐటీ, ఈసీఐ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులు చదివిన వారు అర్హులు. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఎంసిఏ, ఎం.టెక్, ఎం.ఎస్సీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

రూ. 2.5కోట్ల ప్యాకేజీతో ఎస్బీఐలో ఉద్యోగాలు! అప్లికేషన్​కి ఇంకొన్ని రోజులే ఛాన్స్

Published 68d ago

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా ప్రకాశిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు తెలియజేస్తున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనం కాగా, అది జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. పాలు–నీళ్లను వేరుచేసే హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొంటారు.

In Pics : హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

Published 69d ago