hyderabad photos

Latest from hyderabad

సికింద్రాబాద్​ నుంచి అయోధ్య- కాశీ, దివ్య దక్షిణ టూరిస్ట్​ రైళ్లు- వివరాలు..

(image source Pixel)" alt="

పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం ఐఆర్​సీటీసీ రెండు సరికొత్త 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. "అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (వైద్యనాథ్ ధామ్‌తో కలిపి)", "దివ్య దక్షిణ యాత్ర (అరుణాచలంతో కలిపి)" పేరిట ఈ ప్రత్యేక ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఈ రెండు రైళ్లు కూడా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే బయలుదేరనున్నాయి. ఇందులో మొదటి రైలు జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో రైలు జులై 20వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.

(image source Pixel)" /> 6
Published on Jul 03, 2026 11:38 am IST

TG SSC Results 2026 : రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల - అధికారిక ప్రకటన

అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు,

" alt="

" /> 7
Published on Apr 28, 2026 01:45 pm IST
SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!