...
...
Next Story

Janhvi Kapoor: వామ్మో.. ఆ లెహెంగా అంత ఖరీదా? రూ.1.5 లక్షల డ్రెస్ లో జాన్వీ కపూర్ సోయగాలు.. పెద్ది హీరోయిన్ ఫొటోలు వైరల్

Janhvi Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ పెద్ది హీరోయిన్ తన సోయగాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఏకంగా రూ.1.5 లక్షల లెహెంగాలో మెరిసిపోయింది. ఈ వైరల్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 13, 2026, 13:19:05 IST
Advertisement
<p>జాన్వీ కపూర్ మరోసారి గ్లామర్ తో అదరగొట్టింది. ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. </p>

జాన్వీ కపూర్ మరోసారి గ్లామర్ తో అదరగొట్టింది. ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

జాన్వీ కపూర్ లేటెస్ట్ లెహెంగా ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఆమె వేసుకున్న ఈ లెహెంగా రేటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జాన్వీ కపూర్ వేసుకున్న డ్రెస్ రేట్ ఏకంగా రూ.1.50 లక్షలు. ఈ డ్రెస్ రేట్, ఇందులో జాన్వీ కపూర్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారాయి.

పెద్ది సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన జాన్వీ కపూర్ చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe