
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ భామ చీరలో అందంతో అదరగొట్టింది.
చీరలో దిగిన ఫొటోలను ఇవాళ (జూలై 6) తన ఇన్ స్టాగ్రామ్ లో పాయల్ పోస్టు చేసింది. ఈ హాట్ పోజులపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
రీసెంట్ గా తెలుగులో పాపం ప్రతాప్ మూవీలో మెరిసింది పాయల్. ఇందులో తిరువీర్ హీరో. పెళ్లయిన మూడు రోజులకే పంచాయితీ పెట్టే భార్య గా పాయల్ తన క్యారెక్టర్ ప్లే చేసింది.
ప్రస్తుతం తెలుగులో హ్యాపీ జర్నీ అనే మూవీ చేస్తోంది పాయల్. ఇందులో అన్నపూర్ణమ్మ, ఆమని తదితర సీనియర్ ఆర్టిస్ట్ లు నటిస్తున్నారు.
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న పాయల్.. మరోవైపు ఇలా సోషల్ మీడియాలో హాట్ పోజులతో అదరగొడుతోంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}