
భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ అందుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీతో సక్సెస్ రుచి చూసింది ఈ భామ.
సక్సెస్ జోష్ లో ఉన్న భాగ్యశ్రీ బోర్సే ఇలా చీరకట్టులో మెరిసింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
చేతిలో తామరతో, విరబోసిన కురులతో అచ్చం దేవకన్యలా మెరిసిపోయింది భాగ్యశ్రీ బోర్సే.
మిస్టర్ బచ్చన్ సినిమాలతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే.. కింగ్డమ్, కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా లాంటి సినిమాల్లో నటించింది.
ఇప్పుడు లెనిన్ తో ఫస్ట్ హిట్ అందుకుంది భాగ్యశ్రీ. అందుకే రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ మీట్ లో స్టేజీపైనే ఎమోషనల్ అయి ఏడ్చేసింది ఈ బ్యూటీ.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}